England vs India : Inzamam comes out in support of Team India
#Teamindia
#Kohli
#RohitSharma
#Indvseng
#Joeroot
#Bairstow
#Dawidmalan

ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌ని రద్దు చేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం పట్ల పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ హర్షం వ్యక్తం చేశాడు. భారత్ సరైన నిర్ణయం తీసుకుందని, తప్పుపట్టాల్సిన అవసరం లేదన్నాడు. ప్రధాన కోచ్, ఇతర సహాయక సిబ్బంది లేకున్నా.. నాలుగో టెస్టులో భారత్ బాగా ఆడిందని ఇంజీ ప్రశంసించాడు.